Raghunandan: ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐతో విచారణ జరపాలి: రఘునందన్ రావు

ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ.. సీబీఐతోనో విచారణ జరిపించాలని భాజపా సీనియర్ నేత రఘునందన్ రావు డిమాండ్ చేశారు. కేసు నుంచి తప్పించుకునేందుకు ఒప్పందాలు జరుగుతున్నాయంటూ ఆయన ఆరోపించారు. 2014 నుంచి టెలిఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు అర్థమవుతోందని రఘునందన్ రావు తెలిపారు. ఈ కేసుపై చిత్తశుద్ధితో విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు.

Published : 26 Mar 2024 17:45 IST

Tags :

మరిన్ని