AP Roads: పార చేతపట్టి రోడ్డుపై గుంతలు పూడ్చిన ఏఎస్‌ఐ.. ప్రశంసల వెల్లువ

విధులు నిర్వర్తిస్తున్న ఓ పోలీస్‌ అధికారి.. సామాజిక బాధ్యతగా రోడ్డుపై గుంతలు పూడ్చి శెభాష్ అనిపించుకున్నారు. గుంతలతో అధ్వానంగా ఉన్న రోడ్డుపై వాహనదారుల ఇబ్బందులను గమనించిన అనంతపురం నగరం ట్రాఫిక్ ఏఎస్ఐ రామాంజనేయులు.. ఇలా మట్టి, కంకరను కలిపి చదును చేశారు. అటుగా వెళుతున్న ఓ వ్యక్తి ఏఎస్ఐ రామాంజనేయులు చేస్తున్న పనిని వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియో చూసిన వారంతా ‘శెభాష్‌ పోలీస్‌’ అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 

Updated : 19 Jan 2023 18:05 IST

Tags :

మరిన్ని