Warangal: నా బిడ్డది ఆత్మహత్య కాదు.. హత్యే.. ఈ పరిస్థితి ఏ అమ్మాయికీ రావొద్దు: ప్రీతి తండ్రి

తన కుమార్తె ప్రీతిది ఆత్మహత్య కాదు.. హత్యేనని, ఆమె తండ్రి నరేందర్‌ ఆరోపించారు. ప్రీతికి ఎవరో ఇంజక్షన్‌ ఇచ్చారన్నారు. అదే కోణంలో పోలీసులు విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు.  ప్రీతి మృతిచెందడానికి గల కారణాలు తెలపాలని డిమాండ్‌ చేశారు. కాకతీయ మెడికల్‌ కళాశాల అనస్థీషియా విభాగం హెచ్‌వోడీని సస్పెండ్‌ చేసిన తర్వాతే సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపట్టాలన్నారు. అలా చేస్తేనే ప్రీతి మృతికి సంబంధించిన పూర్తి వివరాలు, నిజానిజాలు బయటకు వస్తాయని చెప్పారు.

Updated : 27 Feb 2023 14:28 IST

Tags :

మరిన్ని