Sankranti 2023: సంక్రాంతి పండుగపై ధరల పెరుగుదల ప్రభావం

సంక్రాంతి(Sankranti 2023) పండుగ సంతోషంగా చేసుకోవాలనుకున్న సామాన్య, మధ్యతరగతి ప్రజలకు పెరిగిన ధరలు ఇబ్బందికరంగా మారాయి. కూరగాయలతో పాటు నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్ని తాకగా.. ఏªమీ కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. ధరల పెరుగుదల సంక్రాంతి పండుగపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

Published : 14 Jan 2023 13:06 IST

Tags :

మరిన్ని