Britain: బ్రిటన్‌ ప్రతిష్ఠాత్మకమైన అవార్డు అందుకున్న ప్రొఫెసర్ కన్నెగంటి చంద్ర

బ్రిటన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘కమాండర్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్ లెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అవార్డు’ ప్రొఫెసర్ కన్నెగంటి చంద్రను వరించింది. గుంటూరు వైద్య కళాశాలలో వైద్య విద్యను పూర్తి చేసిన కన్నెగంటి చంద్ర ముప్పై ఏళ్లుగా బ్రిటన్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారు. వైద్యుడిగా, నాయకుడిగా ఆయన సేవలకు మెచ్చి అక్కడి ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సీబీఈ అవార్డును ప్రకటించింది. 

Published : 23 Mar 2024 18:39 IST

Tags :

మరిన్ని