Agnipath: ఆగని ‘అగ్నిపథ్’ నిరసన జ్వాలలు!..పలు చోట్ల ఉద్రిక్తత
సైనికుల ఎంపిక కోసం కేంద్ర కొత్తగా ప్రతిపాదించిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. బిహార్ , ఉత్తరప్రదేశ్ , పంజాబ్ లలో యువత చేపట్టిన నిరసన ప్రదర్శనలు ఉద్రిక్తంగా మారాయి. ఉత్తరప్రదేశ్‌లో యువకులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించగా పంజాబ్ రైల్వే స్టేషన్లో పట్టాలపై యువత ఆందోళనకు దిగింది.
Published : 18 Jun 2022 18:50 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్‌లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్‌డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్