రైల్వేలో భద్రతా వ్యవస్థను మరింత పటిష్ఠ పరచాలి: సిగ్నలింగ్ నిపుణుడు జోషి

ఒడిశాలో జరిగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదం.. సిగ్నలింగ్ వ్యవస్థ లోపం వల్లే జరిగిందని రైల్వేశాఖ ప్రాథమిక అంచనాకు వచ్చింది. రైలు మెయిన్ లైన్‌లో కాకుండా లూప్ లైన్‌లోకి వెళ్లడంతో ప్రమాదం జరిగినట్లు తేల్చింది. అయితే, భారత రైల్వేలో సిగ్నల్‌ లోపానికి ఆస్కారం ఉంటుందా?ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి అంశాలపై రైల్వే సిగ్నలింగ్ నిపుణుడు జోషితో ప్రత్యేక ఇంటర్వ్యూ.. 

Updated : 04 Jun 2023 21:26 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు