Tirumala: తిరుమలలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం..!

తిరుమలలో శుక్రవారం కొద్దిసేపటి పాటు భారీ వర్షం కురిసింది. సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడటంతో.. శ్రీవారి భక్తులు వేసవి తాపం నుంచి సేద తీరారు. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు ఆలయ పరిసరాల ప్రాంతాల్లో తడుస్తూ ఆనందిస్తూ కనిపించారు. మరోవైపు, చంటిబిడ్డలతో వచ్చిన పలువురు భక్తులు, దుకాణదారులకు ఇబ్బందులు తప్పలేదు. 

Published : 17 Mar 2023 19:19 IST

Tags :

మరిన్ని