Rangabali: నాగశౌర్య ‘రంగబలి’లో పవన్‌కల్యాణ్‌ ఐకానిక్‌ స్టెప్‌

నాగశౌర్య (Naga Shaurya), యుక్తి తరేజ జంటగా నటించిన తాజా చిత్రం ‘రంగబలి’ (Rangabali).  పవన్‌ బాసంశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర ప్రచారంలో భాగంగా ‘జానీ’ సినిమాలో పవన్‌ వేసిన ఐకానిక్‌ స్టెప్‌ను నాగశౌర్య రీక్రియేట్‌ చేశారు. జానీ మాస్టర్‌తో కలిసి ఆయన వేసిన డ్యాన్స్‌ అలరిస్తోంది.

Published : 02 Jul 2023 19:12 IST

Tags :

మరిన్ని