Cardiac death: ఈ లక్షణాలు కనిపిస్తే ‘సడన్‌ కార్డియాక్‌ డెత్‌’కు దారితీయొచ్చు

ఆరుబయట వ్యాయామం చేస్తున్నప్పుడో.. మైదానంలో ఆటలు ఆడుతున్నప్పుడో కొంతమంది ఉన్నట్టుండి కుప్పకూలిపోతుంటారు. ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత పరీక్షల్లో ‘సడన్‌ కార్డియాక్‌ డెత్‌’ అని తేలుతుంది. అప్పటిదాకా నిబ్బరంగా పనిచేసిన గుండె అసలు ఉన్నట్టుండి ఎందుకు ఆగిపోయింది? సడన్‌ కార్డియాక్‌ డెత్‌ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Published : 22 Jun 2022 17:54 IST

Tags :

మరిన్ని