Viral Video: ఎన్టీఆర్ జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం!
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల వద్ద విషాదం చోటుచేసుకుంది. పరిటాల గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే యువకుడిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
Published : 18 Apr 2022 21:56 IST
Tags :