Gill-Rohit: ‘నీకేమైనా పిచ్చా’.. గిల్‌తో రోహిత్‌ సంభాషణ.. వీడియో వైరల్‌

టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma), స్టార్‌ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill)కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. రోహిత్‌తో గిల్‌ ఏదో అనగా..‘నా వల్ల కాదు. నీకు పిచ్చి పట్టిందా?’ అని రోహిత్‌ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఇంతకీ రోహిత్‌ ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందో స్పష్టత లేదు. కానీ, క్రికెట్‌ అభిమానులు మాత్రం భిన్నంగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

Published : 17 Sep 2023 14:14 IST

Tags :

మరిన్ని