Food and Nutrition System: ఆహారం సరే.. పోషకాలేవీ.?

  ఆహారం ఆరోగ్యానికి చక్కని ఔషధం. మనం భుజించే ఆహారాన్ని బట్టే మన ఆరోగ్యం ఉంటుంది. పంటల సాగు విస్తీర్ణం తగ్గుతున్నా దిగుబడి పెంచాలనే ఆలోచనలో ఉన్న ప్రభుత్వాలు పోషకాలపై దృష్టి సారించలేక పోతున్నాయి. ఫలితంగా ప్రజారోగ్యం సంక్షోభంలో పడుతోంది. నిజానికి ఎంత ఆహారం తిన్నది కాదు తిన్న ఆహారంలో ఎన్ని పోషకాలు ఉన్నాయనేదే ప్రజారోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ప్రజలకు పౌష్టికాహారాన్ని అందించాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలి.? దీనిపై ప్రజలకు అవగాహన ఏ మేరకు అవసరం..

Published : 10 Jan 2024 23:29 IST

Tags :

మరిన్ని