UNSCలో భారత్‌కు శాశ్వత హోదా.. మద్దతు పలికిన రష్యా

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించడంపై రష్యా తన మద్దతును ప్రకటించింది. ఈ హోదా పొందడానికి భారత్‌తో పాటు బ్రెజిల్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని తెలిపింది. అంతర్జాతీయంగా ఈ రెండు దేశాలు చాలా కీలకమైనవని ఆ దేశ విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్‌ పేర్కొన్నారు. సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా భద్రతామండలి కూర్పులో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Published : 25 Sep 2022 13:49 IST

Tags :

మరిన్ని