Ukraine:కీవ్ మిలిటరీ స్థావరాలను ధ్వంసం చేస్తున్న పుతిన్ సేన
పశ్చిమ దేశాల నుంచి అందుతున్న ఆయుధాలతో ఉక్రెయిన్ గట్టిగా ప్రతిఘటిస్తుండటంతో రష్యా వ్యూహాత్మకంగా దాడులు చేస్తోంది. యుద్ధ విమానాలు, రాకెట్లు, ఫిరంగులతో కీవ్ మిలిటరీ స్థావరాలను ధ్వంసం చేస్తోంది. ఈ దాడుల్లో ప్రత్యర్థి సైన్యానికి తీవ్రం నష్టం వాటిల్లడంతో సైనిక బెటాలియన్లలో బలగాల సంఖ్య కనీస స్థాయికి చేరినట్లు రష్యా ప్రకటించింది.
Published : 24 Jun 2022 19:28 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్‌ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్