Russia: రష్యాలోని కుర్స్క్ విమానాశ్రయం వద్ద డ్రోన్ దాడి

రష్యా ఎయిర్ బేస్‌లపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడుతోందని మాస్కో ఆరోపించిన మరుసటి రోజే.. అక్కడ ఓ డ్రోన్ దాడి జరిగింది. రష్యాలోని దక్షిణ కుర్స్క్  ప్రాంతంలోని విమానాశ్రయం వద్ద డ్రోన్ దాడి జరగ్గా.. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ దాడి వెనక ఉక్రెయిన్ హస్తం ఉందని భావిస్తున్న రష్యా.. మరిన్ని క్షిపణులతో ఎదురు దాడులు చేసేందుకు సిద్ధమవుతోంది.

Published : 06 Dec 2022 22:03 IST

Tags :

మరిన్ని