Ukraine Crisis: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై మరోమారు రష్యా దాడి..!
గత నెలరోజులుగా ప్రశాంతంగా ఉన్న ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరం.. ఆదివారం మరోమారు బాంబుల శబ్దాలతో దద్దరిల్లింది. తెల్లవారుజామున రష్యా వైమానిక దళాల నుంచి దూసుకొచ్చిన క్షిపణులు కీవ్‌లోని పలు భవనాలను ధ్వంసం చేసినట్లు ఆ ప్రాంత మేయర్ వెల్లడించారు. గత కొన్నిరోజులుగా తూర్పు ఉక్రెయిన్ పట్టణాలుపై దాడి చేస్తున్న రష్యా సేనలు తిరిగి కీవ్‌పై దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది.
Published : 05 Jun 2022 17:11 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్‌లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్‌డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్