Saddula Bathukamma: తెలంగాణవ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

తెలంగాణవ్యాప్తంగా సద్దుల బతుకమ్మ (Saddula Bathukamma) సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆడపడుచులంతా భక్తి శ్రధ్ధలతో బతుకమ్మను కొలిచారు. ఆటపాటలతో సందడి చేశారు. 

Updated : 03 Jan 2024 15:50 IST

Tags :

మరిన్ని