Saroornagar Murder Case: హత్య కేసులో నిందితుల అరెస్టు..

హైదరాబాద్ సరూర్ నగర్ నాగరాజు హత్యకేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు ఎల్‌బీ నగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. కేసు సునితత్వం దృష్ట్యా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ట్రయల్ చేసి నిందితులకు త్వరగా శిక్ష పడేలా చూస్తామని ఆయన స్పష్టం చేశారు.

Published : 05 May 2022 20:27 IST

Tags :

మరిన్ని