Viral Video: బస్టాండ్‌లో పెళ్లి చేసుకున్న పాఠశాల విద్యార్థులు

ఇద్దరు పాఠశాల విద్యార్థులు బస్టాండ్‌లోనే వివాహం చేసుకున్న ఘటన తమిళనాడులోని చిదంబరంలో జరిగింది. విద్యార్థిని బస్టాండ్‌లో కూర్చొని ఉండగా, విద్యార్థి తన జేబులో నుంచి తాళి తీసి..ఆమె మెడలో కట్టాడు. తోటి విద్యార్థులు వారిపై పూలు చల్లి అభినందనలు తెలిపారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Updated : 26 Oct 2023 15:50 IST

Tags :

మరిన్ని