Kejriwal: ఒక్క అవకాశం ఇవ్వండి..: కేజ్రీవాల్‌

పంజాబ్ లో పాగావేసిన ఆప్ ఈ ఏడాది చివర్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న గుజరాత్ లోనూ సత్తా చాటేందుకు ప్రచారం ముమ్మరంచేసింది. గుజరాత్ లో ప్రభుత్వ ఆస్పత్రులు, పాఠశాలల దుస్థితిపై భాజపా సర్కార్ కారణమని కేజ్రీవాల్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గుజరాత్ లో పాలనా వ్యవస్థలను మార్చేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.

Published : 02 May 2022 12:06 IST

Tags :

మరిన్ని