Senegal: సెనెగల్‌ పార్లమెంటులో ఎంపీల ఘర్షణ.. వీడియో వైరల్

సెనెగల్‌ పార్లమెంట్‌లో ఎంపీలు ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకొంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. సెనెగల్‌ ప్రతిపక్ష పార్టీ నాయకుడు మస్సాట్‌ సంబ్‌ తోటి పార్లమెంట్‌ సభ్యురాలు యామి నదియా గింబేను తొలుత చెంపదెబ్బ కొట్టారు. దీంతో పార్లమెంట్‌లో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.

Updated : 05 Dec 2022 13:59 IST

Tags :

మరిన్ని