ChalapathiRao: ఎన్టీఆర్‌ అంటే నాకెంతో గౌరవం: చలపతిరావు

హైదరాబాద్‌: సీనియర్‌ నటుడు చలపతిరావు (Chalapathi Rao) హఠాన్మరణంతో చిత్రసీమలో విషాదఛాయలు నెలకొన్నాయి. సహాయనటుడు, ప్రతినాయకుడిగా ఎన్నో ఏళ్లపాటు సేవలు అందించిన చలపతిరావు గతంలో ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన సినీ కెరీర్‌ ఎలా ప్రారంభమైంది? ఎన్టీఆర్‌తో తనకు ఉన్న అనుబంధం? వివాహం? పిల్లలు? ఎలా ఎన్నో విషయాలను ఆయన పంచుకున్నారు. ఆ విశేషాలు మరోసారి గుర్తు చేసుకుందాం.

Updated : 25 Dec 2022 08:28 IST

Tags :

మరిన్ని