IT Rides: మంత్రి మల్లారెడ్డి ఇంట్లోని పనిమనిషికి ఫిట్స్‌

మంత్రి మల్లారెడ్డి ఇంట్లో చేసే పనిమనిషి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఫిట్స్ రావడంతో హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. మంత్రి మల్లారెడ్డి స్వయంగా బయటకు వచ్చి పనిమనిషిని కారులో ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులుగా మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. దీంతో ఆందోళనకు గురై ఆమెకు ఫిట్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

Updated : 23 Nov 2022 19:40 IST

Tags :

మరిన్ని