అక్కడ శ్మశానంలోనే మహాశివరాత్రి వేడుకలు.. కారణమేంటో తెలుసా?

సాధారణంగా ఎవరైనా శ్మశానానికి వెళ్లటానికి భయపడతారు. కానీ ఓ గ్రామం మాత్రం శ్మశానాన్ని పవిత్రంగా భావించి ఉద్యానవనానికి ఏమాత్రం తీసిపోని విధంగా తీర్చిదిద్దింది. ఆ గ్రామస్థులు ఉదయం, సాయంత్రాల వేళ వాకింగ్ చేస్తుంటారు. విద్యార్థులు అక్కడే చదువుకుంటారు. అంతేకాదు ఊరుఊరంతా శ్మశానంలోనే శివరాత్రి వేడుకలు చేసుకుంది.  

Published : 10 Mar 2024 11:28 IST

Tags :

మరిన్ని