Sridevi Drama Company: అత్తారింటికి దారేది.. కడుపుబ్బా నవ్వించనున్న శ్రీదేవి డ్రామా కంపెనీ

ప్రతివారం విభిన్నంగా తనదైన శైలిలో బుల్లితెర ప్రేక్షకులను కనువిందు చేస్తుంది శ్రీదేవి డ్రామా కంపెనీ. ఈటీవీ వేదికగా ప్రసారమయ్యే ఈ షోకు సంబంధించి తాజాగా ప్రోమో విడుదలైంది. అత్తారింటికి దారేది థీమ్‌తో ఈసారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఎప్పటిలాగే ఆటో రాంప్రసాద్‌, పంచ్‌  ప్రసాద్‌లు తమ పంచ్‌ డైలాగ్‌లతో అలరించారు. జనవరి 8న ఈ ఎపిసోడ్‌ ప్రసారం కానుంది.   

Updated : 07 Jan 2023 00:57 IST

Tags :

మరిన్ని