Diwali: దీపావళి పర్వదినాన సితార కూచిపూడి కళారూపం

మహేశ్‌ బాబు గారాలపట్టి సితార.. దీపావళి సందర్భంగా తన గురువు మహతి భిక్షుతో కలిసి కూచిపూడి నృత్య ప్రదర్శన చేసింది. ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెబుతూ.. తను ప్రదర్శించిన కళారూపాన్ని ఇన్‌స్టాలో సితార పంచుకుంది.

Updated : 21 Oct 2023 14:32 IST

Tags :

మరిన్ని