Viral Video: ఎలుక అనుకొని లోదుస్తులు మింగిన పాము..!

కర్ణాటకలోని చామరాజనగర్ తాలుకాలో ఓ పాము.. ఎలుక అనుకొని లోదుస్తులను మింగింది. తిరిగి దానిని బయటకు కక్కలేక తీవ్ర ఇబ్బంది పడింది. దీంతో పామును గమనించిన స్థానికులు వెంటనే పాముల సంరక్షకుడికి సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న సంరక్షకుడు.. పామును పట్టుకొని లోదుస్తులు కక్కే వరకు ఎదురుచూసి, అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు.

Published : 02 Oct 2022 16:55 IST

Tags :

మరిన్ని