Spain: పశువుల వలసలకు ప్రతీకగా.. స్పెయిన్‌లో బాకియా పండుగ

పశువుల వలసలకు ప్రతీకగా జరుపుకునే బాకియా పండుగ స్పెయిన్‌లో వైభవంగా జరిగింది. ఏటా శీతాకాలంలో జరుపుకునే ఈ పండుగకు పెద్దఎత్తున ప్రజలు హాజరయ్యారు. సంప్రదాయ దుస్తుల్లో నృత్యాలు చేస్తూ స్పెయిన్ వీధుల్లో సందడి చేశారు.

Updated : 02 Feb 2023 12:40 IST

Tags :

మరిన్ని