Samajavaragamana: ఆకట్టుకునేలా శ్రీవిష్ణు ‘సామజవరగమన’ టీజర్‌

శ్రీవిష్ణు (Sree Vishnu), రెబా మోనికా జాన్‌ (Reba John) జంటగా నటించిన చిత్రం ‘సామజవరగమన (Samajavaragamana)’. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. మే 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘సామజవరగమన’ టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఆసక్తికరంగా ఉన్న ఈ టీజర్‌ మీరూ చూసేయండి.   

Published : 27 Apr 2023 12:03 IST

Tags :

మరిన్ని