Mahabubnagar: కురుమూర్తి జాతరకొచ్చే భక్తులకు.. ప్రయాణ పరీక్ష!

లక్షలాది మంది భక్తులు హాజరయ్యే కురుమూర్తి జాతర ప్రారంభానికి.. ఇంకా కొద్దిరోజులే సమయం ఉంది. రోడ్లను మరమ్మతు చేయకపోవడంతో ఈసారి భక్తులకు తిప్పలు తప్పేలా లేవు. శిథిలమైన రోడ్లు, తవ్వి పూడ్చకుండానే వదిలేసిన గుంతలు పరీక్షగా మారనున్నాయి. 

Published : 23 Oct 2022 19:48 IST
Tags :

మరిన్ని