Jallikattu: శ్రీలంకలో తొలిసారిగా జల్లికట్టు పోటీలు

భారత్‌లో 2,500 ఏళ్లుగా నిర్వహిస్తున్న సంప్రదాయ జల్లికట్టు (Jallikattu) పోటీలు సరిహద్దులు దాటాయి. పొంగల్ వేడుకను పురస్కరించుకుని పొరుగు దేశం శ్రీలంకలో తొలిసారిగా ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో 200 ఎద్దులు బరిలో ఉండనున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు పడవ పందేలు, ఎద్దుల బండ్ల పోటీలూ నిర్వహిస్తున్నారు.

Published : 07 Jan 2024 15:09 IST

Tags :

మరిన్ని