SDC 100th episode: శ్రీదేవి డ్రామా కంపెనీలో.. జబర్దస్త్‌ vs ఎక్స్‌ట్రా జబర్దస్త్‌

బుల్లితెర ప్రేక్షకుల్ని ప్రతి ఆదివారం వినోదంలో ముంచెత్తే కార్యక్రమం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. ఇప్పుడీ కార్యక్రమం తాజాగా 100వ ఎపిసొడ్‌ను సెలబ్రేట్ చేసుకోనుంది. ఈ సందర్భంగా కొత్తగా వచ్చిన యాంకర్ సౌమ్యతో రష్మీ స్టెప్పులు వేసి అదరగొట్టింది. జడ్జి ఇంద్రజ మరోసారి తన గాత్రంతో అభిమానులను అలరించింది. ఈ తాజా ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో ఆకట్టుకుంటోంది. 

Updated : 16 Dec 2022 15:02 IST

Tags :

మరిన్ని