Sridevi Drama Company: ఇంద్రజ స్టెప్పేస్తే... స్టేజంతా ఊగిపోవాల్సిందే మరి..!

బుల్లితెర ప్రేక్షకుల్ని ప్రతి ఆదివారం వినోదంలో ముంచెత్తే కార్యక్రమం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. తాజా ఎపిసోడ్ ప్రోమో ఆకట్టుకుంటోంది. చాలా రోజుల తర్వాత నటి ఇంద్రజ తన డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేసింది..

Published : 06 Dec 2022 20:52 IST

Tags :

మరిన్ని