Sridevi Drama Company: ఇద్దరు భార్యల మధ్య నలిగిపోయిన ఆది..!

ప్రతి ఆదివారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షో.. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’(Sridevi Drama Company). ఈ కార్యక్రమానికి సంబంధించి తాజా ప్రోమో విడుదలైంది. ఈ వారం ఎపిసోడ్‌లో ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడుగా.. ఆది హైలైట్‌గా నిలవనున్నాడు. ఈ విశేషాలన్నీ చూడాలంటే.. ఈ నెల 26న ప్రసారం కానున్న పూర్తి ఎపిసోడ్‌ చూడాల్సిందే. అప్పటి వరకు ప్రోమో చూసేయండి. 

Published : 20 Feb 2023 13:23 IST

Tags :

మరిన్ని