Sridevi Drama Company: ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో జంబలకిడిపంబ.. ముగ్గులు ఇలా కూడా వేస్తారా?

ప్రతి ఆదివారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షో.. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’(Sridevi Drama Company). ఈ కార్యక్రమానికి సంబంధించి తాజా ప్రోమో విడుదలైంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ వారం ఎపిసోడ్‌ మరింత ప్రత్యేకంగా ఉండనుంది. మహిళలకు మాత్రమే ప్రవేశం అనడంతో అందరూ లేడీ గెటప్‌లలో వచ్చి అదరగొట్టారు. ఈ విశేషాలన్నీ చూడాలంటే.. మార్చి 5న ప్రసారం కానున్న పూర్తి ఎపిసోడ్‌ చూడాల్సిందే. అప్పటి వరకు ప్రోమో చూసేయండి. 

Published : 27 Feb 2023 10:00 IST

Tags :

మరిన్ని