Sridevi Drama Company: ఆదికి వింత టాస్క్.. నిజంగానే గుండు కొట్టించుకున్నాడా?

ప్రతి ఆదివారం ప్రేక్షకులను అలరిస్తున్న షో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. ఈవారం ‘చదివింపులు’ పేరుతో వినోదం పంచేందుకు సిద్ధమైంది. అతిథిగా నటి జ్యోతి వచ్చారు. ఆమెతో కలిసి ఎంట్రీ ఇచ్చిన ఆది.. తన స్టైల్లో పంచ్‌లు విసిరి కామెడీ పండించాడు. ఆ ప్రోమో మీరూ చూసి ఎంజాయ్‌ చేయండి.

Updated : 21 Jan 2023 16:55 IST

ప్రతి ఆదివారం ప్రేక్షకులను అలరిస్తున్న షో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. ఈవారం ‘చదివింపులు’ పేరుతో వినోదం పంచేందుకు సిద్ధమైంది. అతిథిగా నటి జ్యోతి వచ్చారు. ఆమెతో కలిసి ఎంట్రీ ఇచ్చిన ఆది.. తన స్టైల్లో పంచ్‌లు విసిరి కామెడీ పండించాడు. ఆ ప్రోమో మీరూ చూసి ఎంజాయ్‌ చేయండి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు