Telangana News: వయసు నిబంధనపై సర్కార్‌కు చేనేత కార్మికుల వేడుకోలు

వ్యవసాయం తర్వాత అధికంగా ఆధారపడ్డ చేనేత రంగాన్నిఆదుకునేందుకు రాష్ట్రప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది.చేనేత కార్మికులతో పాటు అనుబంధ కార్మికులందరికీ ఆ పథకం కింద లబ్ది కలుగుతుందని భావించినా ప్రస్తుత నిబంధనలు కార్మికుల్లో నిరాశను కలిగిస్తున్నాయి. 

Published : 13 Aug 2022 15:25 IST

Tags :

మరిన్ని