Suma Adda: మనసు ప్రశాంతంగా ఉండటానికి పోసాని టెక్నిక్‌.. తెలిస్తే నవ్వాగదు..!

సుమ యాంకరింగ్‌లో ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న షో.. ‘సుమ అడ్డా(Suma Adda)’. ఈ వారం కూడా మరింత వినోదం పంచేందుకు సిద్ధమైంది. ఈ నెల 4న ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు ప్రముఖ నటులు అలీ, పోసాని కృష్ణమురళి అతిథులుగా వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. 

Published : 01 Feb 2023 11:32 IST

Tags :

మరిన్ని