Tanzania: విక్టోరియా సరస్సులో కూలిన విమానం.. పలువురి గల్లంతు!

టాంజానియాలో విమాన ప్రమాదం జరిగింది. ప్రిసీషన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం విక్టోరియా సరస్సులో కూలిపోయింది. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 43మంది ప్రయాణికులు ఉండగా.. ఇప్పటివరకు 26 మందిని కాపాడినట్లు అధికారవర్గాలు తెలిపాయి. మిగితావారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రతికూల వాతావరణం వల్లనే ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. 

Updated : 06 Nov 2022 22:25 IST

Tags :

మరిన్ని