IPL 2023: ఐపీఎల్‌ సందడి మొదలైంది.. ఇక ‘షోర్‌ ఆన్‌.. గేమ్‌ ఆన్‌’!

క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ 16వ సీజన్‌ త్వరలో ప్రారంభం కానుంది. ఐపీఎల్‌ మ్యాచ్‌లు మార్చి 31 నుంచి ప్రారంభం కానున్న సందర్భంగా ‘షోర్‌ ఆన్‌.. గేమ్‌ ఆన్‌’ పేరిట ఓ వీడియోను విడుదల చేశారు. స్టార్‌ క్రికెటర్లు కలిసి నటించిన ఈ సాంగ్‌ను మీరూ చూసేయండి.

Updated : 15 Mar 2023 18:36 IST

Tags :

మరిన్ని