TDP: తెలుగు వారి గౌరవాన్ని ప్రపంచానికి చాటిన ఘనత తెదేపాదే: చంద్రబాబు

రాజకీయ రంగంలో ప్రజలకు సేవ చేయాలనుకునే యువతకు తెదేపా అవకాశాలు కల్పిస్తుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లను కేటాయిస్తామని తెలిపారు. తెదేపా సభ్యత్వం పొందిన కార్యకర్తలకు, కేడర్‌కు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తెలుగు దేశం పార్టీ వచ్చిన తరువాత తెలుగువారి గౌరవం ప్రపంచ దేశాలకు తెలిసిందన్నారు. 

Published : 21 Apr 2022 15:13 IST

Tags :

మరిన్ని