Telangana Budget 2023: తెలంగాణ బడ్జెట్‌లో వ్యవసాయానికి అగ్రస్థానం

రాష్ట్రంలో కోటి ఎకరాల మాగాణి లక్ష్యాన్ని చేరుకునేందుకు వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్ రంగాలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చింది. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు పద్దులో ప్రత్యేక కేటాయింపులు చేసిన సర్కార్.. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను ఈ ఆర్థిక సంవత్సంలో పూర్తి చేయనున్నట్లు వెల్లడించింది.

Published : 06 Feb 2023 16:28 IST

Tags :

మరిన్ని