Thank you: కాలేజీ తర్వాత జీవితం ఓ రన్నింగ్‌ రేస్‌: నాగచైతన్య

కాలేజీ నుంచి బయటకు వెళ్లిన తర్వాత జీవితం రన్నింగ్‌ రేస్‌లా మారుతుందంటున్నారు హీరో నాగచైతన్య. అందుకే చదువుకుంటున్నప్పుడు ఓ వైపు ఎంజాయ్‌ చేస్తూనే కెరీర్‌ను చక్కగా మలచుకోవాలని చెబుతున్నారు. ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘థ్యాంక్‌ యూ’. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకుడు. విభిన్న ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా జులై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఫేర్‌వల్‌ సాంగ్‌ను మల్లారెడ్డి కళాశాలలో విడుదల చేశారు. ఆ విశేషాలు మీ కోసం.

Published : 27 Jun 2022 22:27 IST

Tags :

మరిన్ని