Keesara: మంటలతో విన్యాసాలు.. పాఠశాల వార్షికోత్సవంలో అపశ్రుతి!

మేడ్చల్‌ జిల్లా కీసరలోని శ్రీ స్వామి నారాయణ గురుకుల పాఠశాల వార్షికోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ప్రదర్శనలో భాగంగా మంటలతో చేసిన విన్యాసంలో.. ప్రమాదవశాత్తు ఓ విద్యార్థికి మంటలంటుకుని గాయాలయ్యాయి. దీంతో వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. గత నెల జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి రాగా.. యాజమాన్య వైఖరిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 16 Mar 2023 18:24 IST

Tags :

మరిన్ని