Ashes 2023: కమిన్స్‌వైపు బెయిర్‌స్టో సీరియస్‌ లుక్‌.. వీడియో వైరల్‌

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య యాషెస్ సిరీస్‌ (Ashes 2023) రెండో టెస్టు సందర్భంగా బెయిర్‌స్టో (Bairstow)ను ఔటైన తీరుపై వివాదం రేగిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌ ముగిసిన అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు పరస్పరం కరచాలనం చేసుకున్నారు. తనకు ఎదురుపడిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ కమిన్స్‌కు షేక్‌ హ్యాండ్‌ ఇస్తూ  బెయిర్‌స్టో హావభావాలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరి అదేంటో మీరూ చూసేయండి..

Updated : 04 Jul 2023 12:53 IST

మరిన్ని