Rohit-Virat: రోహిత్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌.. ఆనందంతో విరాట్‌ హగ్‌.. వీడియో వైరల్‌

ఆసియా కప్‌ వన్డే టోర్నీలో అజేయంగా సాగిపోతున్న టీమ్‌ఇండియా.. సూపర్‌-4లో మరో విజయం సాధించి ఫైనల్‌ బెర్తును పట్టేసింది. మంగళవారం రోహిత్‌సేన 41 పరుగుల తేడాతో ఆతిథ్య శ్రీలంకను ఓడించింది. అయితే ఈ మ్యాచ్‌లో జడేజా బౌలింగ్‌లో రోహిత్‌ (Rohit Sharma)..శానక క్యాచ్‌ను అద్భుతంగా ఒడిసిపట్టాడు. కోహ్లీ (Virat Kohli) ఆనందంతో రోహిత్‌ను కౌగిలించుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Published : 13 Sep 2023 12:23 IST

Tags :

మరిన్ని