Virat Kohli : వన్డేల్లో వేగంగా 13 వేల పరుగులు.. సచిన్‌ రికార్డు బ్రేక్‌ చేసిన విరాట్‌

ఆసియా కప్‌ (Asia Cup 2023) సూపర్‌ 4 మ్యాచ్‌లో పాకిస్థాన్‌ (IND vs PAK)పై భారత్‌ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. 228 పరుగుల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసి ప్రపంచకప్‌ ముంగిట తన సత్తా ఏంటో చాటింది. ఈ మ్యాచ్‌ ద్వారా విరాట్‌ కోహ్లీ (Virat Kohli) వన్డేల్లో వేగంగా (277 ఇన్నింగ్స్‌ల్లో) 13 వేల పరుగుల మైలురాయిని అందుకొని సచిన్‌ (321) రికార్డును దాటేశాడు.

Published : 12 Sep 2023 13:38 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు