IND vs PAK : రవూఫ్‌తో కోహ్లీ.. బాబర్‌తో రోహిత్‌ సరదా సంభాషణ.. వీడియో వైరల్‌

ఆసియా కప్‌ 2023 (Asia Cup 2023)లో భాగంగా దాయాదుల పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత్‌, పాకిస్థాన్‌ క్రికెటర్లు పరస్పరం మాట్లాడుకుంటున్న ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మైదానంలో ఉండగా అక్కడకు వచ్చిన హారిస్‌ రవూఫ్‌ను పలకరించాడు. తర్వాత ఒకరినొకరు హాగ్‌ చేసుకుని ఎంతో సరదాగా ముచ్చటించుకున్నారు. డ్రెస్సింగ్‌ రూమ్‌ దగ్గర షహీన్‌ అఫ్రిద్‌, షాదాబ్‌ ఖాన్‌తో కూడా విరాట్ సంభాషించాడు. అంతేకాకుండా టీమీండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, పాకిస్థాన్‌ కెప్టెన్ బాబర్ అజామ్‌ (Babar Azam)తో మాట్లాడాడు. సిరాజ్‌, రవూఫ్‌ కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు.

Updated : 02 Sep 2023 13:16 IST

Tags :

మరిన్ని