IND vs AUS: కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌.. సిక్స్‌తో మ్యాచ్‌ ముగింపు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆస్ట్రేలియా(IND vs AUS)తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో భారత్‌(Team India) ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేఎల్‌ రాహుల్‌(58*)(KL Rahul) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. 49 ఓవర్‌ మూడో బంతికి ఫోర్‌తో అర్ధసెంచరీతో చేసిన రాహుల్‌.. ఆతర్వాతి బంతిని సిక్సర్‌గా మలిచి మ్యాచ్‌ను ముగించాడు. ఈ విజయంతో భారత్‌ వన్డేల్లో అగ్రస్థానంతో పాటు మూడు ఫార్మాట్లలోనూ తొలిస్థానం కైవసం చేసుకుంది. ఇంకెందుకు ఆలస్యం రాహుల్‌ విన్నింగ్‌ షాట్‌ను చూసేయండి..  

Updated : 23 Sep 2023 00:57 IST

Tags :

మరిన్ని